హైదరాబాద్: 28°C
వార్తలు

చమురు నిక్షేపాలను వెలికితీసేలా ఒప్పందం: షా

Advertisement

అసోం, నాగాలాండ్ సరిహద్దు ప్రాంతాల్లో ఖనిజ, చమురు నిక్షేపాలను వెలికితీసేలా త్రైపాక్షిక అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందంతో నాగాలాండ్‌లోని చమురు నిక్షేపాలను వెలికి తీయగలిగితే ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అగత్యం తగ్గుతుందన్నారు. ఇక్కడ ఉన్న చమురు క్షేత్రంలో రోజుకు రూ.15 వేల కోట్ల విలువైన చమురును వెలికితీసే అవకాశం ఉందన్నారు.

Advertisement

Advertisement