KKD: దక్షిణాఫ్రికాలో జులై 3 నుంచి జరగనున్న పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ టీం ఇండియా కోచ్‌గా కాకినాడకు చెందిన శ్రీకాంత్ బిరడ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరు అమృత యూనివర్సిటీ కాంపస్ లీడ్ పవర్ లిఫ్టింగ్ కోచ్‌గా, కర్ణాటక రాష్ట్ర రిఫరీగా సేవలు అందిస్తున్నారు. శారీరక సంస్కృతి, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోచింగ్ నిపుణులుగా శ్రీకాంత్ కొనసాగుతున్నారు.
వార్తలు
పవర్ లిఫ్టింగ్ టీం ఇండియా కోచ్‌గా కాకినాడ వ్యక్తి ఎంపిక
Advertisement
Advertisement
Advertisement


