హైదరాబాద్: 28°C
వార్తలు

ఈశాన్యంలో సాయుధ బలగాల చట్టం తొలగిస్తాం: అమిత్‌ షా

Advertisement

ఒకట్రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన ఈశాన్య ప్రాంతం మొత్తం నుంచి.. వచ్చే ఏడాది సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) ఉపసంహరిస్తామని కేంద్రమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. సాయుధ బలగాల చట్టం అమలులో ఉన్న ప్రాంతాలు తగ్గిపోవడం శాంతి పరిఢవిల్లుతోందనడానికి నిదర్శమని పేర్కొన్నారు. ఈ ఉపసంహరణతో మోదీ కన్న కలల సాకారానికి ఉన్న చివరి అవరోధం తొలగిపోతుందన్నారు.

Advertisement

Advertisement