హైదరాబాద్: 28°C
వార్తలు

భువనగిరిలో నూతన బస్ డిపో ఏర్పాటుకు వినతి

Advertisement

BHNG: భువనగిరి పట్టణంలో నూతన బస్ డిపో ఏర్పాటు చేయాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ టీఎస్‌ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కోరారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సూచనల మేరకు బస్టాండ్‌ను సందర్శించిన ఆయనకు ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. రాత్రి వేళల్లో బస్సు సౌకర్యం పెంచాలని కోరగా ఎండీ సానుకూలంగా స్పందించారు.

Advertisement

Advertisement