హైదరాబాద్: 28°C
వార్తలు

నల్గొండ వాసికి ఉస్మానియా వర్సిటీ పీహెచ్‌డీ పట్టా

Advertisement

నల్గొండ జిల్లా కేశరాజపల్లి గ్రామానికి చెందిన నామా సోమేశ్వర్ రావు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఉన్నత విద్యపై మక్కువతో ఆయన చేసిన పరిశోధనలకు గాను ఈ ప్రతిష్టాత్మక డిగ్రీ లభించింది. ప్రస్తుతం ఈయన కంది ఐఐటీలో టెక్నికల్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement

Advertisement