హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం

Advertisement

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గుడిసెలు ఉన్న వారిని గుర్తించి, రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. వనమహోత్సవం విజయవంతం చేయాలని, వర్షాకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గిరి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement