KKD: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న టిప్పర్ల ఆగడాలపై కలెక్టర్ ఎంఎన్. హరేంధిర ప్రసాద్ స్వయంగా నిఘా పెట్టారు. గురువారం తన రౌతులపూడి మండల పర్యటనలో భాగంగా రోడ్డుపై ఎలాంటి కవర్లు లేకుండా ప్రమాదకరంగా వెళ్తున్న నాలుగు టిప్పర్లను ఆయన స్వయంగా అడ్డుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక్కో వాహనానికి రూ. 4,000 చొప్పున జరిమానా విధించారు.
వార్తలు
రోడ్డుపైనే టిప్పర్లను అడ్డుకున్న కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


