హైదరాబాద్: 28°C
వార్తలు

హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు అరెస్ట్

Advertisement

WGL: వరంగల్ లేబర్ కాలనీలో గత నవంబర్ 2న జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో నిందితుడు ఓం ప్రకాష్ (33)ను మిల్స్ కాలనీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో బైక్ నడుపుతూ సుధాకర్ (41)ను ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. దర్యాప్తు అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Advertisement