హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా విద్యాశాఖాధికారిగా టీడబ్ల్యూ డీడీ పరిమళ

Advertisement

ASR: జిల్లా విద్యాశాఖాధికారిగా గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిమళకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కలెక్టర్ నిశాంతి గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటి వరకూ డీఈవోగా పనిచేసిన డాక్టర్ రామకృష్ణారావు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. స్కూళ్లు పునఃప్రారంభం, పాఠ్యపుస్తకాలు, ఇతర కానుకల పంపిణీ నేపథ్యంలో టీడబ్ల్యూ డీడీ పరిమళను డీఈవోగా నియమించారు.

Advertisement

Advertisement