హైదరాబాద్: 28°C
వార్తలు

గల్ఫ్‌ దేశాలకు 1.9 కోట్ల మంది వలస

Advertisement

భారత్, పాక్, బంగ్లా దేశాల నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు పెరుగుతున్నాయని తాజా అధ్యయంలో వెల్లడైంది. ఈ వృద్ధి 2000 ఏడాది నుంచి కొనసాగుతుందని నివేదిక పేర్కొంది. 2010 నుంచి ఇప్పటి వరకు సగటున ఏడాదికి 13.5 లక్షల మంది చొప్పున మొత్తం 1.9 కోట్ల మంది సౌదీ, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ దేశాలకు వెళ్లారని తెలిపింది. అలాగే మెక్సికో నుంచి అమెరికాకు 1.36 కోట్లు మంది వెళ్లారని చెప్పింది.

Advertisement

Advertisement