ATP: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. ఈ కాలంలో పగటి ఉష్ణోగ్రతలు 36.5 డిగ్రీలు, రాత్రి 24.2 డిగ్రీల వరకు నమోదవుతాయన్నారు. నైరుతి గాలులు గంటకు 10 కి.మీ వేగంతో వీస్తాయని, మధ్యాహ్నం గాలిలో తేమ 60 శాతం ఉంటుందని పేర్కొన్నారు.
వార్తలు
రానున్న ఐదు రోజులు తేలికపాటి వర్షాలు
Advertisement
Advertisement
Advertisement


