ADB: కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు బీజేపీలో సముచిత ప్రాధాన్యం కల్పించడం జరుగుతుందని MP గోడం నగేశ్ అన్నారు. ఇటీవల భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన జి. వెంకటరమణ ఎంపీ నగేష్‌ను పట్టణంలోని ఆయన నివాసంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.
వార్తలు
'కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత ప్రాధాన్యం'
Advertisement
Advertisement
Advertisement


