ATP: పెద్దవడుగూరు మండల పరిధిలో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు శుక్రవారం జరగవలసిన బహిరంగ వేలం పాట వాయిదా వేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నేడు జరగవలసిన వాహనాల వేలం పాట కొన్ని అనివర్య కారణాలవల్ల వాయిదా వేశామని త్వరలోనే వేలంపాట జరిగే తేదీని తెలియజేస్తామన్నారు.
వార్తలు
'నేడు జరగవలసిన వాహనాల వేలంపాట వాయిదా'
Advertisement
Advertisement
Advertisement


