హైదరాబాద్: 28°C
వార్తలు

సైదాపూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

Advertisement

KNR: పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం గురువారం సైదాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని, ప్రతి గ్రామానికి గ్రామ పోలీస్ అధికారులను (VPO) నియమించాలని సూచించారు. సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ పాటించాలన్నారు.

Advertisement

Advertisement