హైదరాబాద్: 28°C
వార్తలు

లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి: సీఐ

Advertisement

NRPT: ఈ నెల 20న జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో మక్తల్, నారాయణపేట కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని మక్తల్ సీఐ రాంలాల్ తెలిపారు. చట్టరీత్యా రాజీకి అర్హమైన క్రిమినల్, సివిల్ కేసులు, భూ వివాదాలు, వాహన ప్రమాద పరిహార కేసులు, చిట్‌ఫండ్ కేసులు, చెక్‌బౌన్స్ కేసులు, వైవాహిక కేసులు, తగాదాలు, అన్ని రకాల ట్రాఫిక్ కేసులకు సంబంధించి కక్షిదారులు పరిష్కరించుకోవాలని కోరారు.

Advertisement

Advertisement