నంద్యాల ప్రధమ నందీశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని గురువారం మంత్రి ఫరూక్ ఖండించారు. దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధిని ఓర్వలేకే కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనన్నారు. దేవస్థానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
వార్తలు
'అభివృద్ధిని ఓర్వలేకే తప్పుడు ఆరోపణలు'
Advertisement
Advertisement
Advertisement


