హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు దగదర్తి శివాలయంలో బహుళ త్రయోదశి వేడుకలు

Advertisement

NLR: దగదర్తి పట్టణంలోని దుర్గా భవాని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం బహుళ త్రయోదశి వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన సిబ్బంది ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాత్రి 7 గంటలకు మహా నందీశ్వరునికి అనేక రకాల ద్రవ్యాలతో విశేష అభిషేకం, చండ ప్రదక్షణలు జరుగుతాయన్నారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.

Advertisement

Advertisement