సత్యసాయి: అక్రమ గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టేందుకు ప్రభుత్వం 1800 233 2447 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్. ఫిరోజా బేగం ఈ విషయం తెలిపారు. చట్టవిరుద్ధ స్కానింగ్ కేంద్రాల సమాచారాన్ని ఈ నంబర్ ద్వారా అందించవచ్చని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
వార్తలు
లింగ నిర్ధారణ పరీక్షల నిరోధానికి టోల్ ఫ్రీ నంబర్
Advertisement
Advertisement
Advertisement


