హైదరాబాద్: 28°C
వార్తలు

'26 నుంచి బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ కార్యక్రమం'

Advertisement

నెల్లూరు నగరంలోని బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ కార్యక్రమాన్ని ఈనెల 26వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి ఈ దర్గాకు భారీగా తరలివస్తారని తెలియజేశారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలన్నారు.

Advertisement

Advertisement