నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో కలిసి క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదన్నారు.
వార్తలు
'పెండింగ్ కేసులపై వెంటనే చర్యలు తీసుకోవాలి'
Advertisement
Advertisement
Advertisement


