హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుపతిలో బీజేపీ బహిరంగ సభ

Advertisement

TG: ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన, ప్రగతిపై ఇవాళ తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. కేంద్రం సాధించిన ప్రగతిని ప్రజలకు కళ్లకు కట్టేలా ఈ సభ ఉంటుందన్నారు. ఇద్దరు విజనరీ లీడర్ల వల్లే ఏపీకి కేంద్రం నుండి భారీగా నిధులు వస్తున్నాయని, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Advertisement