SRPT: సూర్యాపేట పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ నెల 14న కల్నల్ సంతోష్ బాబు ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే రేటెడ్ ర్యాపిడ్ చెస్ సెలెక్షన్స్–2026 నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ తెలిపారు. ఈ పోటీల్లో విజేతలను ఆల్ ఇండియా స్థాయి చెస్ పోటీలకు ఎంపిక చేస్తామని ఆయన తెలియజేశారు.
వార్తలు
సూర్యాపేటలో ఫిడే రేటెడ్ ర్యాపిడ్ చెస్ సెలెక్షన్స్
Advertisement
Advertisement
Advertisement


