హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 15 నాటికి కొత్త IRCTC వెబ్‌సైట్: కేంద్రమంత్రి

Advertisement

కొత్త IRCTC వెబ్‌సైట్‌పై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు సరికొత్త వెబ్‌సైట్‌ను వచ్చే నెలలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. జూలై 15న నాటికి అందరూ యాక్సిస్ చేసేలా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని స్పష్టం చేశారు. 

Advertisement

Advertisement