దేశీయ పరిజ్ఞానంతో తయారైన తొలి సీ-295 విమాన ప్రయోగం విజయవంతమైంది. టాటా, ఎయిర్‌బస్ భాగస్వామ్యంతో ఈ సైనిక రవాణా విమానాన్ని తయారు చేశారు. గుజరాత్‌లోని వడోదరా ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్ నుంచి ఈ విమానం విజయవంతంగా టేక్ ఆఫ్, ల్యాండ్ అయ్యినట్లు అధికారులు వెల్లడించారు. వ్యూహాత్మక రవాణా, విపత్తు సహాయక చర్యల్లో ఈ విమానం భారత వైమానిక దళానికి అదనపు బలంగా మారనుంది.
వార్తలు
తొలి 'మేడ్ ఇన్ ఇండియా' విమాన ప్రయోగం విజయవంతం
Advertisement
Advertisement
Advertisement


