వికసిత్ భారత్ 2047 సాధనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళా ఆధారిత అభివృద్ధి 'వికసిత్ భారత్' విజన్‌కు మూలస్తంభమని తెలిపారు. నారీ శక్తి అద్భుతమైన సహకారం అందిస్తోందని కొనియాడారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఎంలు హాజరైన ఈ భేటీలో ఉపాధి, ఆరోగ్యం, సమానత్వంపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందిస్తున్నారు.
వార్తలు
వికసిత్ భారత్ 2047.. అందరి బాధ్యత: మోదీ
Advertisement
Advertisement
Advertisement


