హర్మూజ్ జలసంధి సమీపంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న MT జల్‌వీర్ వాణిజ్య నౌకపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని తాజాగా అమెరికా విడుదల చేసింది. అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో రక్షణ కల్పిస్తున్న అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో భారతీయ నౌకపై మూడు క్షిపణి దాడులు జరిగినట్లు కనిపిస్తోంది.
వార్తలు
భారతీయుల నౌకపై దాడి.. వీడియో ఫుటేజీ విడుదల
Advertisement
Advertisement
Advertisement


