VZM: శృంగవరపుకోట పట్టణం నడబంధలో నివాసం ఉంటున్న యలమంచిలి కృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళు విరిగి చికిత్స పొందుతున్నాడు. వారి కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి టీడీపీ నాయకులు ద్వారా తక్షణ సహాయం కింద రూ. 11,000లు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
రోడ్డు ప్రమాద బాధితుడికి ఆర్థిక సాయం
Advertisement
Advertisement
Advertisement


