నీతిఆయోగ్ సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్ కీలక డిమాండ్లను లేవనెత్తారు. 12 తరగతి మార్కుల ఆధారంగానే వైద్య సీట్లను భర్తీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే కోయంబత్తూరులో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు, పెండింగ్‌లో ఉన్న రూ.3,284 కోట్ల విద్యా నిధులను విడుదల చేయాలన్నారు. అంతేకాకుండా శ్రీలంక, పాక్‌లలో బందీలుగా ఉన్న తమిళ మత్య్సకారులను విడిపించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
నీతి ఆయోగ్ భేటీలో సీఎం విజయ్ కీలక డిమాండ్లు
Advertisement
Advertisement
Advertisement


