TG: కాంగ్రెస్ పార్టీలో కోవర్టుల వ్యవహారంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌లో ఎవరైనా కోవర్టులు ఉంటే తోలు తీస్తామని హెచ్చరించారు. 'కోవర్టులు ఉన్నారని బీజేపీ బురదజల్లుతోంది. బీజేపీ సీట్ చోరీపై చర్చ జరగకుండా చేస్తున్నారు. నమోదు కాని కేసు ఆధారంగా మీనాక్షి నామినేషన్ తిరస్కరించారు. ఆమె నిజాయతీ గల మనిషి' అని పేర్కొన్నారు.
వార్తలు
కోవర్టులు ఉంటే తోలు తీస్తాం: జగ్గారెడ్డి
Advertisement
Advertisement
Advertisement


