SKLM: ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో గురువారం సాయంత్రం కమిషనర్ తమ్మినేని రవి నేతృత్వంలో యోగ ఆంధ్రాలో భాగంగా యోగ సాధన చేశారు. యోగ శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తుందని కమిషనర్ అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగ ఎంతో దోహదపడుతుందని అన్నారు.
వార్తలు
VIDEO: యోగతోనే మానసిక ప్రశాంతత
Advertisement
Advertisement
Advertisement


