బెంగాల్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై మంత్రి కౌశిక్ స్పందించారు. ఈ ప్రమాదంలో కాలిపోయిన ఈవీఎంలను ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో ఉపయోగించినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఏదైనా కుట్ర కోణం జరిగిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. తొలుత రెండో, మూడో అంతస్తుల్లో మంటలు వ్యాపించి.. మధ్యలో ప్రభావం చూపకుండా 9, 10 అంతస్తులకు ఎలా వ్యాపించాయనే దానిపై విచారిస్తామని తెలిపారు.
వార్తలు
4000 ఈవీఎంలు దగ్ధం.. మంత్రి స్పందన
Advertisement
Advertisement
Advertisement


