బెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో అక్కడ దాచి ఉంచిన దాదాపు 4000 ఈవీఎంలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆ భవనంలో ఉన్న ప్రభుత్వ రికార్డులు, మౌలిక సదుపాయాలు, భద్రతా వ్యవస్థలకు సంబంధించిన వస్తువులు కాలి బూడిదయ్యాయి.
వార్తలు
అగ్నిప్రమాదం.. 4,000 ఈవీఎంలు దగ్ధం!
Advertisement
Advertisement
Advertisement


