హైదరాబాద్: 28°C
వార్తలు

డీఎస్పీకి నివాళులు అర్పించిన ఎస్పీ

Advertisement

ప్రకాశం: ఇంటెలిజెంట్ డీఎస్పీ శ్రీరామ్ గుండెపోటుతో గురువారం మృతి చెందారు. డీఎస్పీ శ్రీరామ్ పార్దివ దేహాన్ని ఒంగోలులోని ఆయన నివాసంలో ఉంచారు. శ్రీరామ్ భౌతిక కాయానికి ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు ఏడీజీ మహేష్ చంద్ర పూలమాలవేసి నివాళులు అర్పించారు. శ్రీరామ్ సేవలు వెలకట్టలేనివని అధికారులు కొనియాడారు. వారి కుటుంబానికి పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు.

Advertisement

Advertisement