హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా బోనాల ఊరేగింపు

Advertisement

MDK:  రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామంలో మడేళ్లరాజు- సీతాలమ్మల బోనాల ఊరేగింపు అత్యంత ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలను నెత్తిన ఎత్తుకొని, డప్పు వాయిద్యాలు, భక్తి గీతాల నడుమ వీధుల గుండా ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం ఆలయానికి చేరుకుని స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 

Advertisement

Advertisement