AKP: పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ హైమావతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల ఆరోగ్య పరీక్షలు, హెల్త్ యాప్ నిర్వహణ, స్టాప్ డయేరియా కార్యక్రమం అమలును పరిశీలించారు. అనంతరం ఫార్మసీ, ల్యాబ్, వార్డులను తనిఖీ చేసి సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.
వార్తలు
ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి
Advertisement
Advertisement
Advertisement


