మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ స్పందించారు. ఓటు చోరీ, సర్కార్ చోరీ తర్వాత.. బీజేపీ, ఈసీ సీటు చోరీతో పోటీ మొదలుకాకముందే ముగించేసిందని ధ్వజమెత్తారు. మీనాక్షి ప్రతి పత్రాన్ని సమర్పించిన కూడా పెండింగ్ కేసుల పేరిట బీజేపీ అభ్యంతరం ఆధారంగా ఈసీ ఆమె నామినేషన్‌ను రద్దు చేసిందని ఆరోపించారు.
వార్తలు
అప్పుడు ఓటు చోరీ.. ఇప్పుడు సీటు చోరీ: రాహుల్
Advertisement
Advertisement
Advertisement


