ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను మోదీ చంపేశారని ఆరోపించారు. ఆయన పాలనలో అన్ని వర్గాలు కష్టాలు పడుతున్నాయని మండిపడ్డారు. పేపర్ లీక్‌లతో విద్యార్థుల జీవితాలు నాశనం చేశారని ధ్వజమెత్తారు. వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోయిందన్నారు. దేశాన్ని ఆయన సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తలు
దేశాన్ని మోదీ సర్వనాశనం చేశారు: రాహుల్
Advertisement
Advertisement
Advertisement


