హైదరాబాద్: 28°C
వార్తలు

కాళేశ్వరరావు మార్కెట్ వద్ద వాహన తనిఖీలు

Advertisement

NTR: వన్‌ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన వారిపై జరిమానాలు విధించారు. రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పిస్తూ, ప్రతి వాహనదారు హెల్మెట్ ధరించి, చెల్లుబాటు అయ్యే లైసెన్సుతోనే వాహనం నడపాలని ఎస్‌ఐ శ్రీధర్ సూచించారు.

Advertisement

Advertisement