SKLM: రాష్ట్రానికి గౌరవం తెచ్చిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇస్తే వాటిని ఫేక్ ఉద్యోగాలు, ఫేక్ సర్టిఫికెట్లు అంటూ మాజీ సీఎం జగన్ విమర్శించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే కూన రవికుమార్ మండిపడ్డారు. ఈ మేరకు గురువారం అమరావతి ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
వార్తలు
VIDEO: జగన్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


