PLD: నకరికల్లు మండలం కుంకలగుంటలో ప్రధాన రహదారి, సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.24 కోట్ల నిధులు మంజూరు చేసింది. గ్రామ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో టీడీపీ నేత కనుమూరి బాజి చౌదరి కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సహకారంతో ప్రతిపాదనలు ఆమోదం పొంది, జీఓ నెం.337 ద్వారా నిధులకు పరిపాలనా అనుమతులు లభించాయి.
వార్తలు
కుంకలగుంట అభివృద్ధికి రూ.3.24 కోట్లు
Advertisement
Advertisement
Advertisement


