కేరళంలో వింత ఘటన వెలుగుచూసింది. త్రిస్సూర్ జిల్లా పూంకున్నం పరిధిలోని ఒకే ఇంట్లో 18 పాములను అటవీ శాఖ రక్షించింది. పట్టుకున్న వాటిల్లో 10 అత్యంత ప్రమాదకరమైన మలబార్ పిట్ వైపర్ జాతి పాములు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తొలుత స్కూటర్‌లోనూ పాములు బయటపడటంతో మిగిలిన చోట్ల పరిశీలించగా 24 గంటల్లో 18 పాములు కనిపించగా వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
వార్తలు
ఒకే ఇంట్లో 24 గంటల్లో 18 పాములు గుర్తింపు
Advertisement
Advertisement
Advertisement


