హైదరాబాద్: 28°C
వార్తలు

'కృత్రిమ మేధ పరిమితులు తెలుసుకుని వినియోగించాలి'

Advertisement

VSP: ఏఐ పరిమితులను తెలుసుకుని జాగ్రత్తగా వినియోగించాలని ఐఐఎస్‌ఈ ఆచార్యులు కొండూరి ఆదిత్య సూచించారు. ఏయూలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐపై పూర్తిగా ఆధారపడకుండా దాని సామర్థ్యాలు, పరిమితులను అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ ఖరగ్‌పూర్ ఆచార్యులు విక్రాంత్ రాచెర్ల డీఐవై ల్యాబ్‌ల ప్రాముఖ్యతను వివరించారు.

Advertisement

Advertisement