హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో NDA హవా

Advertisement

బీహార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో NDA కూటమి విజయకేతనం ఎగురవేసింది. పోటీ చేసిన 10 స్థానాల్లో తొమ్మిదింటిలో బీజేపీ, జేడీయూ, LGP ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఒక సీటును ప్రతిపక్ష ఆర్జేడీ దక్కించుకుంది. ఎమ్మెల్సీగా విజయం సాధించిన వారిలో మాజీ సీఎం నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ కూడా ఉన్నారు. ఇటీవలే మంత్రిగా ప్రమాణం చేసిన నిశాంత్ తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

Advertisement

Advertisement