హైదరాబాద్: 28°C
వార్తలు

గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ

Advertisement

టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్ తన గెటప్‌ను పూర్తిగా మార్చేసింది. గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆమె అకస్మాత్తుగా కోల్‌కతా విమానాశ్రయంలో ప్రత్యక్షమైంది. టోపీ, మాస్క్, కళ్లద్దాలు ధరించి ఎవరూ గుర్తుపట్టని విధంగా వస్త్రధారణ మార్చేసింది. పూర్తిగా ముఖాన్ని కప్పుకున్న సయానీ వెంటనే కారు ఎక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Advertisement