హైదరాబాద్: 28°C
వార్తలు

రెండేళ్ల నమ్మకం సభ ఏర్పాట్ల పరిశీలన

Advertisement

TPT: తిరుపతి దామినేడు సమీపంలో జరగనున్న "రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం" సభ ఏర్పాట్లను ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గురువారం పరిశీలించారు. సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ సి. దివాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పాల్గొన్నారు.

Advertisement

Advertisement