ELR: ముసునూరు గ్రామంలో సీపీఐఎంఎల్ లిబరేషన్ కార్యవర్గ సమావేశాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.హరినాథ్ మాట్లాడుతూ.. 12 ఏళ్ల మోదీ పాలన దేశంలో రికార్డు సృష్టించిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. దేశ సంపదని మోదీ, అమిత్ షా అమ్ముతుంటే అదాని, అంబానీలు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.
వార్తలు
దేశ సంపదను అమ్మేస్తున్న మోడీ
Advertisement
Advertisement
Advertisement


