KDP: బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్లలోని పద్మావతి కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించనున్న “ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ విజయ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో తదితరులు హాజరుకానున్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజలు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన సూచించారు.
వార్తలు
“ఒక నెల–ఒక నియోజకవర్గం” కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


