తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇన్‌స్టాలో పరిచయం అయిన యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రేమ వ్యవహారం మరిచిపోవాలని హెచ్చరించారు. అయిన వినకుండా ప్రేమను కొనసాగించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆమె అన్న, తల్లి ఆవేశంతో ఆ యువతిని హత్య చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారిపై కేసు నమోదు చేశారు.
వార్తలు
ప్రేమ వ్యవహారం.. సొంత చెల్లిని దారుణంగా చంపిన అన్న
Advertisement
Advertisement
Advertisement


