హైదరాబాద్: 28°C
వార్తలు

జలధారతో రైతుల జీవితాల్లో వెలుగులు

Advertisement

అన్నమయ్య: నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లిలో జలధార కార్యక్రమం ద్వారా అసితమ్మ చెరువు కాలవ పునరుద్ధరణ పనులు చేపట్టడంతో భూగర్భ జలాలు పెరిగి రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. సుమారు 200 రైతు కుటుంబాలు, 120 ఎకరాల ఆయకట్టు భూమికి నీటి లభ్యత మెరుగుపడగా, రైతులు సంవత్సరానికి రెండు నుంచి మూడు పంటలు సాగు చేస్తున్నారు అని తెలిపారు. 

Advertisement

Advertisement