హైదరాబాద్: 28°C
వార్తలు

నగరంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలి: డీజీఎం

Advertisement

HYD: హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-III రాహుల్ హెగ్డే, ఛత్రినాకలో హెచ్ఎండబ్ల్యూఎస్ & ఎస్బీ పనులను తనిఖీ చేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని డీజీఎం అరుణ్‌కు సూచించారు. వర్షా కాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, సురక్షితమైన రాకపోకలకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణే లక్ష్యంగా పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement